Breaking News

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 శానీటైజర్లు, 1000 మాస్కుల‌ను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డికి గురువారం కలెక్టరేట్‌లో అందజేశారు. జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ రామ్మోహన్‌రావు, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు డి విజయ నందరావు, జిల్లా కమిటీ అధ్యక్షుడు కె నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article