Breaking News

Daily Archives: May 3, 2020

తెలుగులో తమిళ అక్షరాలా?

ఏప్రిల్‌ 30న యూనికోడ్‌ కన్‌సార్షియం వారు ఒక కబురు ట్విట్టర్‌లో పంచుకున్నారు. సారాంశం ఏంటంటే, తమిళంలోని రెండు అక్షరాల‌ను తెలుగులో విరివిగా వాడుతున్నందున, వాటిని తెలుగు అక్షరాల్లో చేర్చాల‌న్న ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు. ఈ ప్రకటన వల‌న తెలుగు యూనికోడ్‌ లో తెలుగువారికి తెలియకుండానే, తెలుగువారి ఆమోదం లేకుండానే రెండు తమిళ అక్షరాలు వచ్చి చేరనున్నాయి. యూనికోడ్‌ కన్‌సార్షియం అనేది అన్ని భాష లిపుల‌ అక్షరాల‌కు కంప్యూటర్‌ / ఇతర ఉపకరణాల‌లో విశ్వవ్యాప్తంగా ఒకే రీతిగా ఉండే కోడ్లను (సంకేతాల‌ను) అందించడం చేసే అంతర్జాతీయ సంస్థ. ...

Read More »

ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖి భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) మే 3న ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలో పండ్లు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో రైల్వే స్టేషన్‌, పాత బస్‌ స్టాండ్‌, సుభాష్‌ రోడ్‌ ప్రాంతంలో ఆకలితో అల‌మటిస్తున్న పేదవారికి, రోజు కూలి చేసుకునే వారికి ఏఐవైఎఫ్‌ అద్వర్యంలో అరటి పండ్లు, కర్భుజ పండ్లు సుమారు 50 మందికి వితరణ చేశారు. నిరుద్యోగుల‌కు 3 వేల‌ రూపాయల‌ నిరుద్యోగభృతి ఇవ్వాల‌ని ఏఐవైఎఫ్‌ డిమాండ్‌ ...

Read More »

పంటనష్టం వివరాలు సేకరించాలి

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం రామేశ్వర్‌ పల్లి, తిప్పాపూర్‌లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటను ఆదివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. 512 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని కలెక్టర్‌ పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతుల‌ వివరాల‌ను వీఆర్‌వోలు, వ్యవసాయ విస్తీర్ణ అధికారుల‌కు సేకరించాల‌ని సూచించారు. రైతుల‌కు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్‌డిఓ రాజేంద్ర కుమార్‌, ...

Read More »

అందరు నిబద్ధతతో పనిచేయడం వల్లే కరోనా పారద్రోల‌గలిగాము

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొదట్లో నిజామాబాద్‌ జిల్లా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్‌ తరువాత రెండవ స్థానంలో వుండిరది. ఆశా వర్కర్ల నుండి, హోం గార్డుల‌ నుండి పైస్థాయి అధికారుల‌ వరకు ప్రతి ఒక్కరు ప్రస్తుత పరిస్థితుల్లో నిబద్ధతతో పని చేయడం వ‌ల్ల‌ దాదాపు కరోనాను పారద్రోల‌గలిగామని, జిల్లాలో ఇప్పటివరకు 61 పాజిటీవ్‌ కేసులు రాగా 47 మంది నెగెటివ్‌ రిపోర్టుతో డిశ్చార్జ్‌ అయినారని, మిగిలిన 14 మంది త్వరలోనే డిశ్చార్జ్‌ అవబోతున్నారని రాష్ట్ర రోడ్లు మరియు ...

Read More »

59 వ సారి రక్తదానం చేసిన బాలు

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డికి చెందిన వనిత (32) మహిళకు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం ఎల్లారెడ్డి కేంద్రంలోని వెంకటేశ్వర వైద్యశాల‌లో అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు స్వయంగా 59 వ సారి ఓ పాజిటివ్‌ రక్తం వీటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఆపదలో ఉన్నవారికి రక్తదానం ...

Read More »

పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యవసర సరుకుల‌ పంపిణీ

బాన్సువాడ, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి నివారణకు విధించిన లాక్‌ డౌన్‌ నేపధ్యంలో విధులు నిర్వహిస్తున్న వారిని ఆదుకోవడానికి పోచారం ట్రస్ట్‌ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల‌ను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పోలీసు సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, జర్నలిస్టులు, పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్‌లు, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 1316 మందికి పోచారం ట్రస్ట్‌ ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ విపత్తు సమయంలో ...

Read More »

కల్యాపూర్‌లో మాస్కుల‌ పంపిణీ

రెంజల్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా రెంజల్‌ మండలంలోని కల్యాపూర్‌ గ్రామంలోని ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు సుమారు నాలుగు వందల మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూత్‌ అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాల్లో వ్యయసాయ పనులు, ఉపాధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను తమ వంతు సాయంగా గ్రామంలోని 400 వందల‌ కుటుంబాల‌కు రెండు వేల‌ మాస్కులు అందజేశామన్నారు. మాస్కులు పంపిణీ చేసిన యువతను గ్రామస్తులు ...

Read More »

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత

భీమ్‌గల్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ల‌క్ష్మీనరసింహ వైన్స్‌ యజమాని రాకేష్‌ చట్టవ్యతిరేకంగా తన ఇంట్లో మద్యం అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌ తన సిబ్బందితో వైన్స్‌ యజమాని ఇంటిపై దాడి చేశారు. 24 ఎంసి మద్యం సీసాలు 375 ఎంఎల్ కల‌వి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే అమ్ముడుపోయిన మద్యానికి సంబంధించిన డబ్బు 5 ల‌క్షల‌ 50 వేల‌ రూపాయల‌ నగదు కూడా స్వాధీనం చేసుకొని భీంగల్‌ ...

Read More »