Breaking News

Daily Archives: May 13, 2020

ముఖ్యమంత్రి మహిమవల్లే రైతాంగానికి గోదావరి జలాలు

బాన్సువాడ, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రైతాంగానికి అంది, వారి కల‌లు నేరవేరుతున్నాయంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ మహిమే అని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల‌యంలో మీడియాతో స్పీకర్‌ మాట్లాడారు. 40 ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు అందించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని, బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాలులు, ఎత్తిపోతల‌ పనుల‌ నిర్మాణం ...

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ గ్రామానికి చెందిన ల‌త అనే మహిళకు అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారు వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల‌ సమూహ సభ్యులు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ పట్టణ అధ్యక్షు ఆకుల‌ శివ కృష్ణను ప్రభుత్వ వైద్యశాల‌కు బి పాజిటివ్‌ రక్తం అందించడానికి తీసుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న డాక్టర్ల సూచన మేరకు మహిళ పరిస్థితి కొంచెం నిల‌కడగా ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న 111 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం పట్టివేత

నందిపేట్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల‌ కేంద్రంలోని బర్కత్‌ పురలో బుదవారం ఉదయం 5.30 గంటల‌కు జిల్లా పౌరసరఫరాల‌ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్సు మెంట్‌ డిప్యూటీ తహసిల్దార్‌ విజయ్‌ కాంత్‌తో కలిసి అక్రమంగా తరలిస్తున్న 111 క్వింటాళ్లు (229 బస్తాలు) పిడిఎస్‌ బియ్యం స్వాదీనం చేసుకున్నారు. పట్టుకున్న 111 క్వింటాళ్ల బియ్యం బస్తాల‌ను ఆర్మూర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాంకు తరలించారు. బియ్యం తరలించేందుకు వినియోగించిన టాటా వ్యాన్‌ను నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌లొ అప్పగించినట్లు ఎన్‌ఫోర్సుమెంట్‌ ...

Read More »

లాక్‌ డౌన్‌ అతిక్రమించిన వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 129 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 94, ఆటోలు 32, ఫోర్ వీల‌ర్స్‌ 3 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

ప్రణాళికకు అనుగుణంగానే పంటలు సాగుచేయాలి

బాన్సువాడ, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, జిల్లా, రాష్ట్ర అవసరాల‌కు అనుగుణంగా ఏ ప్రాంతంలోని రైతులు ఏఏ పంటలు పండిరచాల‌నే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన నివేదిక రూపొందించిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన వ్యవసాయ శాఖ తదనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసిందని, ప్రణాళికకు అనుగుణంగానే వచ్చే వానాకాలం సీజన్‌ నుండి రైతు పంటల‌ను సాగు చేయాల‌ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలోని తెలంగాణ తిరుమల‌ ...

Read More »

రూ.20 ల‌క్షల‌ కోట్ల ప్యాకేజీ వివరాలు…

హైదరాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 ల‌క్షల‌ కోట్ల భారీ ప్యాకేజీకి సంబంధించిన వివరాల‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్ల‌డిరచారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ఎంఈకు ఊతమిచ్చే అనేక నిర్ణయాల‌ను వెల్ల‌డిరచారు. ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారుల‌కు ఊరట ప్రస్తుతం ఉన్న టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్లు 25 శాతం తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ...

Read More »

ధాన్యాల‌ కొనుగోలుకు రూ.30 వేల‌ కోట్లు

బాన్సువాడ, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు రైతులు పండిరచిన పంటల‌ను మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల‌యంలో జరిగిన ‘‘యాసంగిలో ధాన్యం, మక్కల‌ కొనుగోలుపై’’ సమీక్షా సమావేశంలో స్పీకర్‌ మాట్లాడారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని, మద్దతు ధరతో ...

Read More »

లాక్‌డౌన్‌ వేళ మద్యం అమ్మకాలు ఆపివేయాలి

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాల‌ను ఆపివేయాల‌ని ప్రజా సంఘాల‌ (పిఓడబ్ల్యు, పిడిఎస్‌యు, పివైఎల్‌) ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల‌ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ లాక్‌డౌన్ వ‌ల్ల‌ ప్రజల‌ ఉపాధి దెబ్బతిని అనేక రకాల‌ కష్టాల‌ను అనుభవిస్తున్నారని, అయినప్పటికీ కరోనా వ్యాధి కట్టడి కోసం అందరూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. 45 రోజులు అనేక ఇబ్బందుల‌కు ఓర్చి లాక్‌ డౌన్‌ను జయప్రదం ...

Read More »

ప్రధాని మోడి చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం కరొనా నేపథ్యంలో ఆత్మ నిర్బర్‌ భారత్‌ పేరిట 20 ల‌క్షల‌ ఆర్థిక ప్యాకేజి ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ...

Read More »

మొబైల్‌ ఏటిఎం ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మొబైల్‌ ఏటిఎంను బుధవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి వాహనం ప్రారంభించారు. తెంగాణ గ్రామీణ బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ అన్ని రకాల‌ ప్రజల‌కు ఎటిఎం అందుబాటులో ఉంటుందని, సేవ‌లు అన్ని బ్యాంకు ఏటీఎం కార్డు దారులు వినియోగించు కోవాల‌ని తెలిపారు. మొబైల్‌ ఏటీఎం వల‌న కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని, ...

Read More »

భౌతికదూరం పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం

గాంధారి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాను నియంత్రించడంలో ప్రజలు భాగస్వాములు కావాల‌ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పిలుపునిచ్చారు. భౌతికదూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో కల్యాణల‌క్ష్మి, షాదిముబారక్‌ చెక్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు అందజేశారు. మండలంలో మొత్తం 31 మంది ల‌బ్ధిదారుల‌కు ఈ విడతలో చెక్కుల‌ను పంపిణి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మొత్తం దేశం కరోనా రోగంతో విల‌విల‌లాడుతోందని ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌న్నారు. మాస్క్‌ ...

Read More »

పశువుల‌కు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నందిపేట్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని షాపూర్‌ గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బుధవారం పశువుల‌కు గాలికుంటు వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. ఇందులో 139 గేదెలు, 26 ఆవులు, మొత్తం 159 పశువుల‌కు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న గాలికుంటు వ్యాధి టీకాల‌ను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో పశువైద్య అధికారులు డాక్టర్‌ కృష్ణ, హనుమంత్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ...

Read More »