Breaking News

Daily Archives: May 20, 2020

ఆపరేషన్‌ నిమిత్తం గర్భిణీల‌కు రక్తదానం

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన బాల‌వ్వ (20), బిక్నూర్‌ మండల‌ కేంద్రానికి చెందిన లావణ్య (24), శాబ్ధి పూర్‌ గ్రామానికి చెందిన చంద్రబాగుకు ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహంను సంప్రదించారు. సమూహ సభ్యుడు కిరణ్‌ సహకారంతో కామారెడ్డి పట్టణానికి చెందిన సంతోష్‌ కుమార్‌, గాలి శ్రీకాంత్‌, ల‌చ్చ పేట గ్రామానికి చెందిన దేవరాజు సహాయంతో 3 యూనిట్ల రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్లు ...

Read More »

మొక్కజొన్న పంట వ‌ల్ల‌ నష్టం వాటిల్లుతుంది

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుదవారం జిల్లాలోని అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌ అధికారులు, తహసీల్దార్‌లు, తదితరుల‌తో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 108 క్లస్టర్‌ కుగాను, 90 క్లస్టర్‌కు సొంత భవనాలు ఉన్నాయని, మిగితా క్లస్టర్‌ల‌కు బిల్డింగ్‌ లేనందున, వాటికి ల్యాండ్‌ రేపటిలోగా చూసి రిపోర్ట్‌ పంపవల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు.   అదేవిధంగా జిల్లాలో మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా ఏ ...

Read More »

టెక్నో స్కూల్‌ను తరిమి కొడతాం….

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ కార్పొరేట్‌ పాఠశాల‌ ప్రారంభించకుండానే విద్యార్థుల‌ తల్లిదండ్రుల‌కు, అనేక మందికి పోన్‌ చేస్తున్నారని, పాఠశాల‌కు ఎలాంటి అనుమతి లేకుండానే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, అయినా అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కామారెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ప్రతినిధులు అన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే జరిగబోయే పరిణామాల‌కు అధికారులే బాద్యత వహించవల‌సి ఉంటుందని హెచ్చరించారు. కేవలం డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే పాఠశాల‌ ప్రారంభిస్తున్నారని, విద్యార్థుల‌ జీవితాలు ...

Read More »

న్యాయవాది మృతికి సంతాపం

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ న్యాయవాది ల‌ద్దారాం రాంల‌ఖియాని బుధవారం మృతి చెందారు. వారి మృతి పట్ల నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అత్యవసరంగా సమావేశమై సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోవర్దన్‌ మాట్లాడుతూ సీనియర్‌ న్యాయవాది ల‌ద్దారాం న్యాయవాద వృత్తిలో గౌరవ ప్రదంగా ఉంటూ, అసోసియేషన్‌లో అందరితో కలిసి మెలిసి ఉండేవారని, వారి మృతి తీరని లోటన్నారు. 67 సంవత్సరాల‌ పాటు సుదీర్ఘంగా న్యాయవాద వృత్తిలో కొనసాగారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మౌనం పాటించి శ్రద్దాంజలి ...

Read More »

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు కామారెడ్డి పట్టణ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, 38వ వార్డు కౌన్సిల‌ర్‌ అయిన చాట్ల రాజేశ్వర్‌ను నియమించారు. కాగా షబ్బీర్‌ అలీ చేతుల‌మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

Read More »

ఇప్పటికిప్పుడు విత్తనాలు ఎక్కడినుండి తెస్తారు…

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిరచిన పంటకు ధర నిర్ణయించుకునే అదృష్టం ఎలాగూ రైతుల‌కు లేదు, కనీసం తనకు ఇష్టమైన, తన భూమికి అనువైన పంటను పండిరచే హక్కు కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి బీజేపీ కార్యాల‌యంలో విలేకరుల‌తో మాట్లాడారు. రైతు వాన కాలం పంటకు పెట్టుబడిగా ఇవ్వాల్సిన రైతు బందును అధికారులు చెప్పిన పంట వేస్తేనే ఇస్తామని సిఎం ...

Read More »

క్వాలిటీ మాస్కులు తయారుచేయాలి

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెప్మా ఆధ్వర్యంలో డాక్రా గ్రూపు సభ్యులు మాస్కులు తయారు చేసి అమ్ముతున్న నగరంలోని నిషిత కాలేజ్‌ వద్ద ఏర్పాటు చేసిన విక్రయశాల‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌తో కలిసి సందర్శించారు. మాస్కులు మంచి క్వాలిటీతో తయారుచేయాల‌ని అప్పుడే మంచి డిమాండ్‌ వస్తుందని తెలిపారు. డిమాండ్‌ వచ్చినట్లయితే డ్వాక్రా గ్రూపుల‌కు ఒక మంచి ఉపాధి అవుతుందని చెప్పారు. మాస్కులు తక్కువ ధర ఉండడంవ‌ల్ల‌ అవసరం ఉన్న వారు ఖరీదు చేసి డ్వాక్రా ...

Read More »