Breaking News

ముస్లిం కుటుంబాల‌కు నిత్యవసర సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో శనివారం మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు ఈగల్‌ ఇన్‌ ఫ్రా కంపెనీ చైర్మన్‌ పీసీసీ సెక్రటరీ షేక్‌ ఇబ్రహీం రంజాన్‌ సందర్భంగా నిరుపేదలైన 300 ముస్లిం కుటుంబాల‌కు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ సోదరుడు మహమ్మద్‌ నయీం, మాజీ జెడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ షేక్‌ అన్వర్‌ పాషా, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article