Breaking News

షబ్బీర్‌ అలీ రూ. ల‌క్ష విరాళం

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డిని కలిసి మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్ ల‌క్ష రూపాయల‌ చెక్కు విరాళంగా అందజేశారు.

కరోన మహమ్మారి వల‌న ఎంతోమంది వల‌స కూలీలు కాలినడకన వారి రాష్ట్రాల‌కు వెళ్తూ మార్గమధ్యంలో ఆకలితో అల‌మటిస్తూ ప్రాణాలు వదులుతున్నారని, వారిని కాపాడడానికి తన వంతుగా వల‌స కూలీల‌ ప్రయాణ ఖర్చుల‌ కొరకు ల‌క్ష రూపాయలు అందజేసినట్టు పేర్కొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article