Breaking News

సిఎం సహాయనిధికి రూ. 62 ల‌క్షలు

హైదరాబాద్‌, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల‌కు అండగా నిలిచేందుకు కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు రైస్ మిల్ల‌ర్లు, క్రషర్లు, కెమికల్‌ ఫ్యాక్టరీ యజమానులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.62 ల‌క్షల‌ విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును ఎమ్మెల్యే బి మ‌ల్ల‌య్య యాదవ్‌ సీఎం కె. చంద్రశేఖర్‌ రావుకు అందించారు.

Check Also

కరోనా ల‌క్షణాలు ఉన్నవారు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఉచిత ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవడం ఎలా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1. ఉదయం 6:00 గంటల‌కు ఆధార్‌ కార్డ్‌ మరియు ...

Comment on the article