Breaking News

తాగిన మైకంలో…

కామారెడ్డి, జూన్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన కొత్త సాయిలు (35) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై, తాగిన మైకంలో ఇంటి కొట్టంలో గల‌ దూలానికి తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడు.

మృతుని భార్య కొత్త వినోద ఇచ్చిన దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Check Also

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని ...

Comment on the article