Breaking News

Daily Archives: June 15, 2020

మీడియా అకాడమి అండగా ఉంటుంది

హైదరాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో కొత్తగా మరో 25 మంది జర్నలిస్టు\కు కరోనా పాజిటివ్‌ వచ్చినందున ఆ 25 మంది జర్నలిస్టు\కు ఒక్కొక్కరికి 20 వేల‌ రూపాయల‌ చొప్పున, హోంక్వారైంటైన్‌లో ఉన్న జర్నలిస్టుల‌కు పది వేల‌ చొప్పున, మొత్తం 5 ల‌క్షల‌ పది వేల‌ ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. ఆయా పాత్రికేయుల‌ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాజిటీమ్‌ వచ్చిన ...

Read More »

గుడ్‌ న్యూస్‌…. 499 ఉద్యోగాలు

హైదరాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఉద్యోగ నియామకాల‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల‌ నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల‌ చేసింది. మొత్తం 499 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టుల‌ను భర్తీ చేయనున్నట్టు బోర్డు తెలిపింది. ఈ నెల‌ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

Read More »

జీవో 68 అమలు చేయాలి

కామరెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికుల‌కు 68 జీవో అమలు చేయాల‌ని ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం ముందు నిరసన తెలిపి అనంతరం జిల్లా వైద్యాధికారి సూపరింటెండెంట్‌ అమృతకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కరోన కాలంలో కామారెడ్డి, బాన్స్‌వాడ, దోమకొండ, ఎల్లారెడ్డి, మద్నూర్‌, ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికుల‌కు ...

Read More »

వీలున్న ప్రతిచోటా అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపథ్యంలో ఈసారి సీసనల్‌ వ్యాధుల‌ను నివారించడానికి మరింత అప్రమత్తంగా, శ్రద్ధగా పనిచేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లు, ఎంపిడివోతో సీజనల్‌ వ్యాధులు మరియు కరోనా వ్యాధుల‌పై సెల్‌ కాన్ఫెరెన్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మండలంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, సెక్రటరీలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో వాట్సప్‌ గ్రూప్‌ తయారు చేసుకోవాల‌ని, టీమ్స్‌ ఫార్మ్‌ చేసి గ్రామాల‌లో అవగాహన కల్పించడంతో పాటు ...

Read More »

జిల్లాకు సుమారు 7,500 మంది ఇతర ప్రాంతాల‌ నుండి వచ్చారు

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ రక్తదాతల‌ వారం సందర్భంగా టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌ ఆధ్వర్యంలో గోల్డెన్‌ జుబిలీ హల్‌లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఎల‌క్ట్రిసిటీ ఉద్యోగులు కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో కూడా పట్టణప్రగతి, పల్లెప్రగతిలో భాగంగా చాలా బాగా పనిచేసారని అభినందించారు. రక్త నిలువ‌లు తగ్గిపోతున్న సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కోవిడ్‌19 లో పనిచేస్తున్న వారు మాస్క్‌ ధరించడం, ఫిజికల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ ...

Read More »

చార్జీల‌ పేరుతో దోపిడి

కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్‌ కార్యాల‌యం వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా కాలంలో విద్యుత్‌ అదనపు బిల్లుల‌ను వెంటనే రద్దు చేయాల‌ని సర్‌ చార్జీల‌ను ప్రభుత్వమే భరించాల‌ని, విద్యుత్ బిల్లుల‌ చెల్లింపులో వెసులుబాటు కల్పించాల‌ని, రాష్ట్ర అధ్యక్షుని సూచన మేరకు విద్యుత్‌ ఎస్‌ఇని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీల పేరుతో టీఆర్‌ఎస్‌ సర్కారు దోపిడీ చేస్తోందని, అశాస్త్రీయ, అసంబద్ధ ...

Read More »

జర్నలిస్టుల‌కు వైద్య సేవలందించాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా పరీక్షలు, చికిత్స కోసం ప్రభుత్వం అనుమతించిన అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో హెల్త్‌ కార్డు కలిగి ఉన్న జర్నలిస్టుల‌కు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యుల‌కు ఉచిత కరోనా వైద్య సేవలందించాల‌ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్‌, కె.విరాహత్‌ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌లో ఒకరైన జర్నలిస్టుల‌కు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారుల‌ను ఆదేశించడం ...

Read More »

20న హరితహారం

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అధికారులంతా తమ తమ శాఖల‌కు సంబంధించి జిల్లాలో ఉన్న ఆస్తుల‌ వివరాల‌ను ఈ వారాంతంలోపు ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి పహానీతో పాటు వచ్చే సోమవారం 22న నిర్వహించబోయే జిల్లా అధికారుల‌ సమావేశానికి సంబంధిత వివరాల‌తో హాజరు కావాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులంతా ముఖ్యంగా పంచాయతీ రాజ్‌, విద్య, వైద్య శాఖ వంటి పెద్ద డిపార్ట్మెంట్‌కు ...

Read More »