Breaking News

Daily Archives: June 16, 2020

నేడు ఐదు పాజిటివ్‌

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంగళవారం కొత్తగా ఐదు కారోనా పాసిటివ్‌ కేసులు నమోదైనందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రజల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన కరోనా మహమ్మారి తొల‌గిపోయినట్లు కాదని, ప్రజలు కరోనాపట్ల మరింత అప్రమత్తంగా ఉండాల‌ని, జిల్లా ప్రజలందరి సహకారంతో జిల్లాలో కరోనాను కట్టడి చేయగలిగామని, ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మనం మరింత ...

Read More »

17 మందికి నెగెటివ్‌

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం పంపించిన 18 మంది ప్రాథమిక సంక్రమణ దారుల‌ నమూనాలో గాంధారికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఇతడికి అనుమానిత ల‌క్షణాలు వుండగా నమూనా సేకరించడం జరిగిందని, మిగతా 17మందికి నెగేటివ్‌గా నిర్ధారణ అయ్యిందని కామారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని హైదరాబాదుకు తరలించినట్టు తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇట్టి పాజిటివ్‌ కేసుల‌ ప్రాథమిక ...

Read More »

ఎల్లారెడ్డిలో దుకాణాలు తెరిచి ఉంచే సమయమిదే…

ఎల్లారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌-19 కరోనా వైరస్‌ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఎల్లారెడ్డి పురపాల‌క సంఘం పరిధిలోని ప్రజలు కరోనా వైరస్‌ భారిన పడకుండా ముందస్తు చర్యలో భాగంగా పలు నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎల్లారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం ఎల్లారెడ్డి పురపాల‌క సంఘం పరిధిలోని అన్ని రకాల‌ వ్యాపార సముదాయాలు హోటళ్లు, వైన్స్‌ దుకాణములు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, చిన్న చిన్న ...

Read More »

పద్మ అవార్డుల‌ కొరకు దరఖాస్తుల‌ ఆహ్వానం

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమీషనర్‌, యువజన సర్వీసుల‌ శాఖా, సికిందరాబాద్‌ గారి ఆదేశాల‌ మేరకు 2021 జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా రంగం, సాహిత్య రంగం క్రీడా రంగాల్లో విశిష్ట సేవలందించిన అభ్యర్థుల‌ నుండి పద్మ అవార్డుల‌ కొరకు రాష్ట్ర ప్రభుత్వమునకు సిఫార్సు చేయుటకు దరఖాస్తు కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థులు వెబ్‌ సైట్‌లో నమోదు చేసుకొని నామినేషన్‌ ఫారము మరియు అవసరమైన డాక్యుమెంట్లు 4 సెట్లు ఈనెల‌ 18వ తేదీలోపు జిల్లా యువజన మరియు ...

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బాన్సువాడ, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం, బాన్సువాడ పట్టణంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క‌ల్వ‌కుంట్ల చంద్రశేకర్‌ రావు రైతుల‌ కోసం రైతు బంధు పెట్టుబడి కోసం 7 వేల‌ కోట్ల రూపాయలు విడుదల‌ చేసిన శుభ సందర్భంలో బాన్సువాడ పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి సిఎం చిత్రపటానికి, రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ...

Read More »

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు దుకాణాలు తెరిచి ఉంచాలి…

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆద్వర్యంలో మంగళవారం ఉదయం అన్ని వ్యాపార సంస్థల‌ ప్రతినిధుల‌తో సమావేశము నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరి సమిష్టి నిర్ణయం మేరకు బుధవారం నుండి అన్ని వ్యాపార సంస్థల‌ను ఉదయం 9 గంటల‌నుండి తెరచి సాయంత్రం 4 గంటల‌కు స్వచ్చందంగా అందరూ మూసివేయాల‌ని తీర్మానించారు. కాబట్టి పట్టణంలోని అన్ని వర్తక వాణిజ్య సంస్థలు ఇట్టి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రకటించిన ...

Read More »

గాంధారిలో ఒకరికి పాజిటివ్‌

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ తెలిపారు. 18 మందికి పరీక్షలు నిర్వహించగా గాంధారికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మిగతా 17 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కాగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్‌ తరలించామన్నారు. కరోనా విజృంభనతో కామారెడ్డి వ్యాపారులు బుధవారం నుండి పట్టణంలో వ్యాపార సంస్థలు ఉదయం 9 గంటల‌ నుండి సాయంత్రం 4 గంటల‌ వరకు ...

Read More »

19న సేవా దినోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ల‌యన్స్‌ డిస్ట్రిక్ట్‌ 324 డి ఆద్వర్యంలో ఈ నెల‌ 19న సేవా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ల‌యన్స్‌ గవర్నర్‌ ఇరుకుల‌ వీరేశం తెలిపారు. ఇందుకు సంబందించిన బ్యానర్‌ను మంగళవారం వీరేశం నిజామాబాదులో ఆవిష్కరించారు. సేవా దినోత్సవంలో భాగంగా ఈ నెల‌ 19న తన పరిదిలోని తెలంగాణ రాష్ట్రం తొమ్మిది జిల్లాల్లో ఉన్న 104 ల‌యన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. స్వచ్చభారత్‌, మాస్కులు, సానిటైజర్లు, నిత్యావసరాలు, పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి ...

Read More »

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు…

(నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌) కూల్‌ డ్రిరక్స్‌లో పురుగుల‌మందు కలుపుతారని తెలిసినా కోట్ల రూపాయల‌ డబ్బు కోసం వాటికి ప్రచారం చేసే స్వార్ధ సినీ లోకంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఒక్క రూపాయి తీసుకోకుండా భారతప్రభుత్వ ‘నీతి ఆయోగ్‌’ సంస్థకు అంబాసిడర్‌గా ప్రచారం చేస్తున్నారు.. అవకాశవాదులు బాలీవుడ్‌ మాఫియా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ని చంపేసింది. యశ్‌ రాజ్‌, సాజిద్‌ నడియాడ్‌ వాలా, సల్మాన్‌ ఖాన్‌, బాలాజీ ఫిల్మ్స్‌, కరణ్‌ జోహర్‌, దినేష్‌ విజయన్‌, భన్సాలి, షారుఖ్‌ ఖాన్‌, టీ సిరీస్‌..సుశాంత్‌ సింగ్‌ని ...

Read More »

తెంగాణలో కరోనా పరీక్షలు చేసే ల్యాబులివే…

హైదరాబాద్‌, జూన్‌ 16 (నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌) అపోలో హాస్పిటల్స్‌ లాబొరేటరీ సర్వీసెస్‌, జూబ్లీ హిల్స్‌ విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, హిమాయత్‌ నగర్‌ విమ్తా ల్యాబ్స్‌, చర్లపల్లి అపోలో హెల్త్‌ లైఫ్‌ ట్కస్టెల్‌, డయాగ్నొస్టిక్‌ లాబొరేటరీ, బోయినపల్లి. డాక్టర్‌ రెమెడీస్‌ ల్యాబ్స్‌, పంజాగుట్ట పాత్‌ కేర్‌ ల్యాబ్‌, మేడ్చల్‌ అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాల‌జీ ల్యాబ్‌ సైన్సెస్‌, లింగంపల్లి మెడ్సిస్‌ పాత్లాబ్స్‌, న్యూ బోయినపల్లి యశోద హాస్పిటల్‌ ల్యాబ్‌ మెడిసిన్‌ విభాగం, సికింద్రాబాద్‌ బయోగ్నోసిస్‌ టెక్నాజీస్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి టెనెట్‌ డయాగ్నోస్టిక్స్‌, బంజారా ...

Read More »