Breaking News

గాంధారిలో ఒకరికి పాజిటివ్‌

కామారెడ్డి, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ తెలిపారు. 18 మందికి పరీక్షలు నిర్వహించగా గాంధారికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

మిగతా 17 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కాగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్‌ తరలించామన్నారు. కరోనా విజృంభనతో కామారెడ్డి వ్యాపారులు బుధవారం నుండి పట్టణంలో వ్యాపార సంస్థలు ఉదయం 9 గంటల‌ నుండి సాయంత్రం 4 గంటల‌ వరకు తెరిచి ఉంచాల‌ని నిర్ణయించారు.

Check Also

కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు ...

Comment on the article