Breaking News

జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సిఎం

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా (ఎన్‌ఆర్‌ఇజిఏ) పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ను, కాలువ‌ల్లో పూడిక తీత పనులు, కాలువ‌ల‌ మరమ్మతు పనుల‌ను నరేగా ద్వారా పెద్ద సంఖ్యలో చేయించిన జగిత్యాల‌, పెద్దపల్లి, ఖమ్మం కలెక్టర్లు జి.రవి నాయక్‌, సిక్తా పట్నాయక్‌, ఆర్‌.వి. కర్ణన్‌ను అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం మొక్కల‌ను బతికించిన జిల్లాగా నిలిచిన నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీని సీఎం కె. చంద్రశేఖర్‌ రావు అభినందించారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article