Breaking News

భక్తుల‌కు గమనిక…

భీమ్‌గల్‌, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింబాద్రి గుట్ట పైన శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవాల‌యము కేవల‌ము 10 నుండి 65 సంవత్సరముల‌ మధ్య వయసు కల‌ భక్తుల‌ దర్శనాల‌కై మాత్రమే అనుమతించబడినట్లు దేవాదాయ శాఖ సహాయ కమీషనర్‌ సోమయ్య పేర్కొన్నారు.

వేరే ఎటువంటి కార్యక్రమమునకు, వంటలు భోజనాల‌కు అనుమతి లేదని, అతిక్రమించిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని వివరించారు.

Check Also

650 మందికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం భోజన వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article