Breaking News

చెత్త బుట్టలు ఉపయోగించాలి

నిజాంసాగర్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దూంపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాల‌యంలో ఎంపీడీవో తోట పర్బన్నా, ఏపీవో అబ్బా గౌడ్‌, సర్పంచ్ ల‌క్ష్మీనారాయణ కలిసి గ్రామస్తుల‌కు చెత్త బుట్టలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలెవ్వరు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులున్నారు.

Check Also

వాహనదారుల ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని పెద్ద చెరువు ...

Comment on the article