Breaking News

Daily Archives: July 1, 2020

రూ. 5.06 కోట్లతో రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, బీబీపేట్‌, రాజంపేట, రామారెడ్డి మండలాల్లో సుమారు 5 కోట్ల 6 ల‌క్షల‌ రూపాయల‌తో నిర్మించనున్న 23 రైతు వేదికల‌ నిర్మాణ పనుల‌కు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు.

Read More »

12వ వార్డులో మొక్కలు నాటారు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హరితహారంలో భాగంగా 12 వ వార్డులో కౌన్సిల‌ర్‌ కాసార్ల గోదావరి స్వామి అధ్యరంలో దేవి విహార మరియు బీడీ కాల‌నీలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో 35వ వర్డ్‌ కౌన్సిల‌ర్‌ పోలీస్‌ కృష్ణాజీ రావు, మనోహర్‌ రావు, రవీందర్‌, నారాయణ రావు, కాల‌నీ ప్రజలు పాల్గొన్నారు.

Read More »

రైతు వేదికల‌ నిర్మాణాల‌కు శంకుస్థాపనలు

బీర్కూర్‌ జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నసురుళ్లబాద్‌ మండలంలో రైతువేదికల‌కు ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. నసురుళ్లబాద్‌ మండలంలోని నసురుళ్లబాద్‌, మిర్జాపూర్‌, దుర్కి గ్రామాల‌ రైతు వేధికల‌ నిర్మాణాల‌కు శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, ఎంపీపీ పాల్తే విట్ఠల్‌, జడ్పీటీసీ జన్నుబయి ప్రతాప్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, మండల‌ రైతు బంధు అధ్యక్షుడు సిహెచ్‌. సాయిు సొసైటీ చైర్మన్‌ పెరిక ...

Read More »

జూలై 15 లోగా పూర్తిచేయకుంటే చర్యలు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పర్యటనలో భాగంగా మోపాల్‌ మండలం, కాసు బాక్‌ తాండ, శ్రీ రామ్‌ నగర్‌ తాండ సందర్శించారు. తండాలో జరుగుతున్న శానిటేషన్‌ పనులు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌ నిర్మాణం, హరితహారం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కంపోస్ట్‌ షెడ్డు జూలై 10 మరియు వైకుంఠ దామం పనులు జులై 15వ తేదీలోగా పూర్తి చేయాల‌ని, చేయకుంటే గట్టి యాక్షన్‌ తీసుకోవడం జరుగుతుందని సర్పంచ్‌కి తెలిపారు. ...

Read More »

ఐదు మీటర్ల దూరం ఉండాలి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంజూరు చేసిన రైతు వేదికల‌ నిర్మాణం గురువారం సాయంత్రంలోగా మొదల‌వ్వాని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రోడ్లు మరియు భవనాలు, పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజినీర్లతో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 106 క్లస్టర్లకుగాను 102 క్లస్టర్లలో రైతు వేదికల‌ నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేశామని, వాటి నిర్మాణం వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల‌ని, ఇసుక కొరకు ఎటువంటి ఇబ్బందులు లేవని, అదనపు ...

Read More »

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ డే నిర్వహించారు. నిజామాబాదు కోటగల్లిలోని పద్మశాలి భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వరరావు, డాక్టర్‌ నరేంద్ర, డాక్టర్‌ ఎ.సత్యనారాయణ, డాక్టర్‌ సుభాష్‌, డాక్టర్‌ కొండ సంతోష్‌, డాక్టర్‌ అంకం గణేష్‌ తదితరుల‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్ష,కార్యదర్శులు డి.యాదగిరి, పి.హన్మాండ్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్‌, మహిళా సంఘం రాష్ట్ర అద్యక్షురాలు జి.రాజేశ్వరి, పద్మశాలి ...

Read More »

ఆరోగ్యకర సమాజం కోసం అహర్నిశలు కృషి

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపద్యంలో ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యుల సేవ‌లు అనిర్వచనీయమైనవని ల‌యన్స్‌ జిల్లా కార్యదర్శి పోల‌వరపు ల‌క్ష్మి అన్నారు. ల‌యన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో బుదవారం నిజామాబాదు నగరంలోని ల‌యన్స్‌ కంటి ఆసుపత్రిలో డాక్టర్స్‌ డే నిర్వహించారు. కార్యక్రమానికి ల‌క్ష్మి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజం కోసం అహర్నిషలు కృషి చేస్తున్న వైద్యుల సేవ‌లు వెల‌కట్టలేనివన్నారు. వైద్యులు లేని సమాజాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. ల‌యన్స్‌ క్లబ్‌లు నిర్వహిస్తున్న ...

Read More »

లాక్‌డౌన్‌లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ వైద్యం అందించారు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ల‌యన్స్‌ క్లబ్‌ డైమండ్‌ ఆధ్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్బంగా నిజామాబాదు నగరంలోని ఇందూరు పిల్ల‌ల‌ ఆసుపత్రి వైద్యులు యెర్ర శరత్‌ చంద్రను సన్మానించారు. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ వైద్య సేవ‌లు అందించిన డాక్టర్‌ శరత్‌ చంద్రను ల‌యన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ధర్మరాజు అభినందించారు. క్లబ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి శ్రీధర్‌ రెడ్డి, రవికుమార్‌, తిరుమల‌ నాయుడు పాల్గొన్నారు.

Read More »