Breaking News

పిట్లంలో కరోనా

కామారెడ్డి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల‌ కేంద్రంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్టు అధికారులు వెల్ల‌డిరచారు. దీంతో బుధవారం 8వ తేదీ నుంచి పిట్లం వ్యాపారాస్తులు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ ప్రకటించుకున్నారు.

ఈ విషయమై సర్పంచ్‌ జొన్నల‌ విజయల‌క్ష్మి శ్రీనివాస్‌రెడ్డి పిట్లం వ్యాపారస్తుల‌కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరు సహకరించాల‌ని కోరారు. అలాగే చుట్టుపక్కల‌ గ్రామాల‌ ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప పిట్లం రావద్దని సూచించారు. పిట్లం వాసులందరు ఎవరింట్లో వారు ఉండాల‌న్నారు.

Check Also

సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షుని మృతి

  పిట్లం, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం షిర్టిసాయిబాబా ఆలయ కమిటి అధ్యక్షుడు ఉడుగుల ...

Comment on the article