Breaking News

డిజిటల్‌ కార్యక్రమాల‌పై అవగాహన

నందిపేట్‌, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నందిపేట మండలం తొండకుర్‌ గ్రామ అంగన్‌వాడి కేంద్రం ఆధ్వర్యంలో 3 నుండి 6 సంవత్సరాల పిల్ల‌ల‌కు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్‌ కార్యక్రమాలు టీవీ షార్ట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అంగన్‌వాడి కేంద్రం వారు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళికి మరియు గ్రామ ప్రజల‌కు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం రమా, ఆశా వర్కర్లు సయమ్మ, అంగన్‌వాడి టీచర్ వినోద పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article