Breaking News

భక్తుల‌కు గమనిక…

ఆర్మూర్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ భీంగల్‌ నృసింహ స్వామి ఆల‌యానికి ఈనెల‌ 23 నుంచి ఆగష్టు 20 వ తేదీ వరకు భ‌క్తుల‌ను అనుమతించడం లేదని ఆల‌య నిర్వాహకులు పేర్కొన్నారు.

భీమ్‌గల్‌ గ్రామం, మండల‌ చుట్టుపక్కల‌ గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్నందున దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసువారి సూచన మేరకు కొండ మీదికి భక్తుల‌ను అనుమతించబోమని పేర్కొన్నారు. స్వామివారి భక్తులు తమ తమ ఇళ్లలోనే స్వామివారిని ఆరాధించాల‌ని చెప్పారు. తిరిగి ఆల‌యం ఆగష్టు 20న తెరుచుకుంటుందన్నారు.

Check Also

ఎస్‌ఆర్‌ఎస్‌పి దుర్ఘటన విచారకరం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఎస్‌ఆర్‌ఎస్‌పి పుష్కర ఘాట్‌ను రాష్ట్ర రోడ్లు మరియు ...

Comment on the article