పుస్తకాలు సద్వినియోగం చేసుకోవాలి

ఎల్లారెడ్డి, జూలై 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల‌లో గురువారం పదవ తరగతి విద్యార్థుల‌కు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ కుడుముల‌ సత్యం, ఎస్‌ఎంసి వైస్‌ ఛైర్మన్‌ లావణ్య, పాఠశాల‌ ప్రిన్సిపాల్‌ సాయిబాబా, అధ్యాపకులు శ్రీనివాస్‌, వసంత్‌ తదితరులున్నారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉంటూ చక్కగా చదువుకోవాల‌ని సూచించారు.

Check Also

విద్యాసంస్థల‌ మూసివేత ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సమయంలో విద్యావ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, కరోనా ...

Comment on the article