Breaking News

సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ

నందిపేట్‌, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండాకురు గ్రామంలో కరోనా వైరస్‌ రావడంతో వైరసు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని శనివారం గ్రామం మొత్తం పిచికారీ చేశారు.

స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు గ్రామ వీదుల‌లో మురుగు కాలువల‌ పైన సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ కారోబార్‌ అశోక్‌, గ్రామ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article