Breaking News

5 కరోన కేసుల‌ నిర్ధారణ

నిజాంసాగర్‌, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో నవోదయ విద్యాల‌యంలో ఇద్దరు, సింగీతం గ్రామంలో ఇద్దరు, అవుసుల‌ తండాలో ఒకరికి బాన్సువాడ ప్రభుత్వ హాస్పటల్‌లో ఆర్‌ టి పి ఆర్‌ టెస్టులు చేయగా కరోన నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్య అధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కరోన కేసులు 26 కాగా వీరిలో కోలుకున్న వారు ముగ్గురు అని తెలిపారు.

Check Also

వాహనదారుల ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని పెద్ద చెరువు ...

Comment on the article