Breaking News

Daily Archives: August 19, 2020

సాగర్‌లోకి 1115 క్యూసెక్‌ల‌ ఇన్‌ ఫ్లో

నిజాంసాగర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలోనికి వారం రోజుగా కురుస్తున్న భారీ వర్షాల‌కు 1115 క్యూసెక్కుల‌ వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా బాచపల్లి, రాంరెడ్డిపేట్‌, నిజాంపేట్‌, శంకరంపేట్‌ తదితర ప్రాంతాల‌లో కురిసిన వర్షాల‌కు వరద నీరు వచ్చి ప్రాజెక్ట్‌లోకి స్వ‌ల్పంగా నీరు చేరుతుందన్నారు. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతమైన సింగుర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలోనికి కురుస్తున్న భారీ వర్షాల‌కు 1065 క్యూసెక్కుల‌ వరద నీరు ...

Read More »

పరవళ్లు తొక్కుతున్న న‌ల్ల‌వాగు మత్తడి

నిజాంసాగర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగ్‌ రావు పల్లి గ్రామ శివారులో గల న‌ల్ల‌వాగు మత్తడి పొంగి పొర్లుతుంది. ఎగువ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా కల్హేర్‌, సిర్గాపూర్‌, మండలాల్లో కురిసిన భారీ వర్షానికి న‌ల్ల‌వాగు మత్తడిలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పాల‌ పొంగులాగా పొంగి పొర్లుతుంది. సంగారెడ్డి – నాందేడ్‌ -అకోల‌ 161 జాతీయ రహదారి వంతెన కింది భాగం నుంచి వరద నీరు వెళ్లడంతో, ప్రయాణికులు న‌ల్ల‌వాగు మత్తడి నీటి దృశ్యాన్ని ...

Read More »

కోవిడ్‌ నిర్ధారణకు సిటీ స్కాన్‌ కరెక్టు కాదు

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ టెస్టుకు సంబంధించి వైద్యాధికారుల‌కు ప్రత్యేక సూచనలు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. కరోనా పరీక్షలు ఆగస్టు 21 నుండి రోజుకు 2 వేల‌ 650 వరకు చేయాల‌ని, మెడికల్‌ ఆఫీసర్స్‌ పీహెచ్సీలో ఎవరు కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటామన్నా చేయాల‌న్నారు. గ్రామాల‌లో పీహెచ్సీలో కోవిడ్ ల‌క్షణాలున్నా, లేకున్నా చేసుకోవచ్చని, వైద్యాధికారులు ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు, వీధి వ్యాపారస్తులు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారస్తులు, దుకాణాల‌లో పని చేసేవారు తదితరులందరికి కోవిడ్‌ ...

Read More »

అశ్రద్ద చేయకూడదు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాల‌ని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాల‌ని తన కుటుంబ ...

Read More »

వర్క్‌ స్పీడ్‌ అప్‌ చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాలు వారంలో పూర్తి చేయాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబందిత అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, కరోనా పరీక్షలు, హరితహారం, వచ్చే సంవత్సరానికి నర్సరీలో మొక్కల‌ పెంపకంపై ఎంపీడీవోలు, ఏపీఓల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే బుధవారం నాటికి శాంక్షన్‌ అయిన 512 ప్రకృతి వనాల‌కు సంబంధించిన వర్క్‌ స్పీడ్‌ అప్‌ చేసి పూర్తిచేయాల‌ని ఆదేశించారు. ...

Read More »

తగినంత స్థలం కేటాయించాలి

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే సెప్టెంబర్‌ 15 లోగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ డెలివరీ పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్ మిల్ల‌ర్స్‌ యజమానుల‌ను ఆదేశించారు. బుధవారం జనహితలో బాయిల్డ్‌ రైస్ మిల్ల‌ర్స్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారుల‌తో మిల్లుల‌ వారిగా సమీక్షించారు. ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం రానున్నందున జిల్లాలో మిల్ల‌ర్ల వద్ద ఉన్న ఒక ల‌క్షా 92 వేల‌ మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యాన్ని ఎఫ్‌సిఐ గోదాముల‌కు వచ్చే నెల‌ 15 లోగా డెలివరీ చేయాల‌ని రైస్ ...

Read More »

కనీస వేతనం రూ. 24 వేలు చెల్లించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఏఐటియుసి తెలంగాణ మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య ఇతర విభాగాల‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 వేల‌ రూపాయల‌ కనీస వేతనాన్ని పెంచి అమలు చేయాల‌ని, జీహెచ్‌ఎంసీ ...

Read More »

మ్యారేజ్‌ గిప్ట్‌

నందిపేట్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన వీరణ ల‌క్ష్మికి మంజూరైన కల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల‌ను సర్పంచ్‌ నాగరాజు, మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి, ఉపసర్పంచ్‌ రాజేశ్వరు, సుమన్‌ తదితరులు పాల్గొని ల‌బ్ధిదారుల‌కు చెక్కులు పంపిణీ చేశారు.

Read More »

మట్టి గణపతుల‌ పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి పట్టణం అశోక్‌ నగర్ కాల‌నీలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్‌ బిజెపి నాయకులు విశ్వనాధుల‌ మహేష్‌ గుప్త ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతులు మరియు హైపోక్లోరైట్‌ లిక్విడ్‌ బ్లీచింగ్ కాల‌నీ వాసుల‌కు పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ గణపతి పూజించకండి మట్టి వినాయకుల‌ను పూజిద్దాం అని పిలుపునిచ్చారు. జల కాలుష్యం కాకుండా రక్షిద్దాం అన్నారు. కార్యక్రమంలో రామారెడ్డి కాల‌భైరవ ...

Read More »