వికలాంగునికి యాక్టివ పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిబిపేట మండలం మాంధపూర్‌ గ్రామానికి చెందిన వికలాంగుడు మోహన్‌ రెడ్డికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మూడు చక్రాల‌ యాక్టివ్‌ వాహనం అందజేశారు. జనగామ గ్రామానికి చెందిన సుభాష్‌ రెడ్డి ఆర్థిక సహాయంతో అందజేశారు.

ప్రతి ఎన్నిక ప్రచారంలో గంప గోవర్ధన్‌కు మద్దతుగా గ్రామాల్లో స్వచ్చందగా ప్రచారం చేయటంతో మోటారు సైకిల్‌ను అందజేశారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article