దివ్యాంగుడికి చేతికర్రల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వికలాంగుల‌ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నసురుల్లాబాదు మండలం నాచుపల్లికి చెందిన అబ్దుల్‌ అబీబ్‌ సాబ్‌ అనే దివ్యాంగుడికి సోమవారం చేతికర్రల‌ను జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆదేశాల‌ మేరకు పంపిణీ చేసినట్లు ఐసిడిఎస్‌ పిడి అనురాధ తెలిపారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article