Breaking News

రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌కు చెందిన సంగీత (36) మైత్రి వైద్యశాలో గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువు కామారెడ్డి రక్తదాత సమూహ నిర్వాహకుడు బాును సంప్రదించారు.

లింగాపూర్‌ గ్రామానికి చెందిన ఆస్కార్‌ చిట్స్‌ మేనేజర్‌ బండారి భూపాల్‌ రెడ్డి, ప్రశాంత్‌ సహకారంతో రెండు యూనిట్ల ఏబి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన రక్తం అందించి ప్రాణాు కాపాడడం జరుగుతుందని బాు తెలిపారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్‌, టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article