Breaking News

ప్లాస్మా అంటే ఏమిటి?

నిజామాబాద్‌, సెప్టెంబ‌ర్ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్‌ని ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్‌ు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల‌ రక్త కణాలు గుర్తించి చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతుంటాయి.

ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషేంట్ల ప్లాస్మాలోనూ ఈ యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారై ఉంటాయి. అందువ‌ల్ల‌. సీరియస్‌ కండిషన్‌లో ఉన్న పేషెంట్లకు వైరస్‌ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని, ప్రాణాపాయం నుంచి బయటపడే చాన్స్‌ ఉంటుంది.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article