Breaking News

వాడకం తగ్గించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల‌లో ఉన్న 1 హెచ్‌పి వాటర్‌ మోటార్స్‌ వీలైనంత వరకు వాడకం తగ్గించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్‌ భగీరథ వాటర్‌ 100 శాతం సప్లై ఉన్నచోట వన్‌ హెచ్‌పి వాటర్‌ మోటార్స్‌ డిస్‌ కనెక్టు చేయాల‌ని, దీనికి గ్రామ ప్రజలందరూ గ్రామ పంచాయతీకి సహకరించాల‌ని కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article