Breaking News

కాళోజికి ఘన నివాళి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసిద్ధ కవి, రచయిత కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టరు కార్యాల‌యంలో ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్ పూల‌మాల‌ వేసి నివాళుల‌ర్పించారు. జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, ఎల్లారెడ్డి ఆర్డీఓ శ్రీను, జిల్లా కలెక్టరేటు పరిపాల‌నాధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి పూల‌తో నివాళుల‌ర్పించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article