Breaking News

నీటి సరఫరాకు రెండురోజుల అంతరాయం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం జలాల్‌పూర్‌ గ్రామ పరిధిలో ఎస్‌ఆర్‌ఎస్‌పి రిజర్వాయర్‌ మిషన్‌ భగీరథ ఇంటర్‌నెల్‌ వద్దగల పంపు సెట్లు మరియు అర్గుల్‌ వద్ద గల మెయిన్‌ పైప్‌లైన్‌ మరమ్మతులు చేయడం కోసం 12వ, 12వ తేదీల్లో రెండురోజుల పాటు బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌, వేల్పూర్‌ మండలాలు మరియు ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలో గల అన్ని ఆవాసాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article