Breaking News

Daily Archives: September 13, 2020

కోవిడ్‌ వారియర్స్‌గా గుర్తించండి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ బారిన పడ్డ దాదాపు వెయ్యిమంది జర్నలిస్టులను ఆదుకునేందుకు ఇప్పటికే దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణలకు కతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. అయితే జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి 20 లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించాలని, తక్షణ సహాయం కింద న్యాయవాదులకు కేటాయించినట్లే 25 ...

Read More »

అక్కడ మద్యం తాగితే కఠిన చర్యలు

జగిత్యాల, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా ఇంచార్జ్‌ ఎస్పీ, కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ వి బి కమలసన్‌ రెడ్డి ఆదేశాలమేరకు రూరల్‌ ఎస్సై సతీష్‌ తమ సిబ్బంది తో కలిసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్‌, మోతె పరిసర ప్రాంతాల్లో మామిడి తోటల్లో, నర్సింగపూర్‌ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. 30 కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ...

Read More »

ఆడపిల్లలకు అన్న

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గాపూర్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 119 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉదేశ్యంతో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలను అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద ఆడపిల్లలకు ఒక అన్నలాగా ఆదుకుని వాళ్ళ ...

Read More »

డా.వి.త్రివేణికి కాళోజీ పురస్కారం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అద్యయనశాఖ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. వి. త్రివేణికి విమర్శా రంగంలో కాళోజీ పురస్కారం ప్రదానం చేశారు. తెలంగాణ సాహిత్య కళాపీఠం, సాహిత్య, సాంస్క తిక, సామాజిక, సేవా సంస్థ వారు తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణరావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కాళోజీ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఆదివారం ఉదయం నిర్వహించిన జూం అంతర్జాల వేదిక మీద ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. ఆమె ఇదివరకు పుప్పొడి, ...

Read More »

గోసంగిలను ఎస్సి ఏ గ్రూప్‌లో చేర్చాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా గోసంగి సంఘం ఆధ్వర్యంలో జరగబోయే ఎస్సి వర్గీకరణపై స్థానిక న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని గోసంగి సంఘ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఎస్సి వర్గీకరణ జరిగినప్పుడు అత్యంత వెనకబడిన మాదిగ ఉపకులం గోసంగి కులస్తులను అభివద్ధి చెందిన మాల కులస్తులతో కలిపి ఎస్సి-సి గ్రూప్‌లో చేర్చడం జరిగిందని తద్వారా గోసంగి కులస్తులు మరింత వెనకబాటుకు గురయ్యారని జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు నిరుగొండ బుచ్చన్న ఆందోళన వ్యక్తం ...

Read More »

జాతీయ పండగలా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రభుత్వం సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్నీ అధికారికంగా జాతీయ పండగల లాగా ఆగస్ట్‌ 15, 26 జనవరిలాగా నిర్వహించాలన్నారు. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన నిజాం నిరంకుశ ...

Read More »

పలు డివిజన్‌లలో హరితహారం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ను అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తతో కలిసి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ ప్రారంభించారు. అదేవిధంగా నూతనంగా మహిళలకు ప్రత్యేకంగా నిర్మించే ఓపెన్‌ జిమ్‌ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని 8, 9వ డివిజన్‌లోని లలిత నగర్‌, శ్రీ చక్ర అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు విక్రమ్‌ ...

Read More »

సభ్యత్వ బీమా చెక్కుల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 10 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 3 లక్షల 6 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గంలో 489 మందికి 2 కోట్ల 96 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామానికి ...

Read More »