Breaking News

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరిపై పెట్టిన అక్రమ కేసును నిరసిస్తూ సోమవారం నిజామాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వ విధానాన్ని పెద్ద ఎత్తున నిరసిస్తూ నినాదాలు చేశారు.

కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్‌ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కే.భూమయ్య, సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులు నూర్జహాన్‌, లతా, గోవర్ధన్‌, సూరి, ఓమయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article