Breaking News

15న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15వ తేదీ మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని పూలాంగ్‌ చౌరస్తా వద్ద విద్యుత్‌ లైన్ల మరమ్మతులు చేస్తున్న కారణంగా ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి యం.అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పూలాంగ్‌, కోటగల్లి, గోల్‌హనుమాన్‌, జెండాగల్లి, శివాజీ నగర్‌, పద్మనగర్‌, హనుమాన్‌ నగర్‌, హోటల్‌ నిఖిల్‌ సాయి ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article