Breaking News

Daily Archives: September 15, 2020

సెయింట్‌ థెరిసా హై స్కూల్‌ సీజ్‌ చేశారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోగల సెయింట్‌ థెరిసా హైస్కూల్‌ను సీజ్‌ చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించరాదన్నారు. పాఠశాల వారు నారాయణ ఈ టెక్నో స్కూల్‌ పేరిట అడ్మిషన్లు తీసుకుంటున్నారని, కానీ నారాయణ పాఠశాలల యాజమాన్యం నిజామాబాద్‌ జిల్లాలో ఎటువంటి ప్రభుత్వ అనుమతి, గుర్తింపు గల పాఠశాలలు లేవని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు గమనించి ఎవరైనా ...

Read More »

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ పూర్తి కావాలని, పెట్టిన ప్రతి మొక్క బ్రతుకాలని లేని పక్షంలో బాధ్యులపై వారి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపిడివోలు, ఎపిఓలు, మున్సిపల్‌ కమిషనర్‌లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే సంవత్సరానికి మొక్కలు డిమాండ్‌ ఎంత ఉన్నది, మున్సిపాలిటీలో వార్డ్‌కు ఒక్క నర్సరీ ఉండాలని, దానికి గేట్‌, వాటర్‌, బోర్‌ అన్ని ఉండాలని, మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో ...

Read More »

పరీక్ష ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరం బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వరకు ఎలాంటి అదనపు ఫీజు లేకుండా పొడిగింపబడిందని పరీక్షల నియంత్రణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల ఆలస్యపు రుసుముతో ఈ నెల 24 వరకు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. కొవిద్‌ – 19 నిబంధనల కారణంగా విద్యార్థుల సానుకూలతను అనుసరించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ...

Read More »

లక్కీ లాటరీ నడుపుతున్న ఇద్దరిపై కేసు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో స్మార్ట్‌ లైఫ్‌ పేరు మీద లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు బుక్కులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే 4వ టౌన్‌ పరిధిలో అక్షర ఏజెన్సీ పేరుతో లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు ...

Read More »

పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో వివిధ డివిజన్లలో అభివద్ధి పనులను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ భూమిపూజ చేసి ప్రారంభించారు. మంగళవారం నగరంలోని 52, 51, 57, 31 డివిజన్లలో సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సుమారు 40 లక్షల నిధులతో అభివద్ధి పనులకు డిప్యూటి మేయర్‌ ఇద్రిస్‌ ఖాన్‌ స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. నగర అభివద్ధిలో భాగంగా ప్రతి రోజు డివిజన్లలో పనులను ప్రారంభిస్తున్నామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే ...

Read More »

అకృత్యాలకు పాల్పడడంతో తిరుగుబాటు చేశారు

బోధన్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1948 సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ పట్టణంలో జరిగిన సమావేశంలో పార్టీ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి.మల్లేష్‌ అన్నారు. నైజాం రజాకార్ల పాలనలో ఇక్కడి ప్రజలు అణచివేత, పీడన, వివక్షతలను ఎదుర్కొన్నారని, నైజాంతో పాటు దేశ్‌ ముఖ్‌లు, భూస్వాములు, వారి గుండాలు ప్రజలపై దాడులకు పాల్పడే వారని, విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి పేద ప్రజల భూములను, పంటలను స్వాదీనం చేసుకోవడం ఎవరైనా ...

Read More »

ఫ్రంట్‌ వారియర్స్‌కు సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపద్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు జెసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో మంగళవారం నిజామాబాదులో సన్మానించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎంఓగా పనిచేస్తున్న మార కీర్తిప్రియ, ఫుడ్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ నవీన్‌ చంటిలను జేసిఐ సన్మానించింది. ఈ సందర్భంగా జేసిఐ ఇందూరు కార్యదర్శి, జేసీస్‌ వీక్‌ చైర్మెన్‌ తక్కురి హన్మాండ్లు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఫ్రంట్‌ వారియర్స్‌ అభినందనీయులన్నారు. జిల్లాలో జేసిఐ వారోత్సవాల సందర్భంగా ...

Read More »

అందరి సహకారంతో మొదటి స్థానం రావడానికి కృషి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్‌, పల్లె ప్రకతి వనాల పనులు పరిశీలించటానికి దర్పల్లి మండలంలో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్పల్లి మండలంలో పల్లె ప్రకతి వనం హెడ్‌ క్వార్టర్లో ఉన్నందుకు అభినందించారు. ఇలా ప్రతి మండలంలో ఉండాలన్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మొక్కలు మంచిగా కనబడుతున్నవని, ఇది మన బావి తరాలకు మనం ఇస్తున్న వరమని, ప్రతి గ్రామము పచ్చగా ఉండాలని, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ను ఎలా ...

Read More »

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌కు గాయాలు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రాత్రి రాజంపేట్‌ మండలం ఆర్గొండ గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌ గారు గ్రామ సమీపంలో బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మండల నాయకులు స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి హైదరాబాద్‌లో చికిత్సకై ఆసుపత్రికి వెళ్లి దగ్గరుండి చేర్పించారు. ఎమ్మెల్యే అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందివ్వాలని కోరారు. అలాగే వారి కుటుంభ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరలోనే కోలుకోవడానికై అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తానని ...

Read More »