Breaking News

లక్కీ లాటరీ నడుపుతున్న ఇద్దరిపై కేసు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో స్మార్ట్‌ లైఫ్‌ పేరు మీద లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు బుక్కులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

అలాగే 4వ టౌన్‌ పరిధిలో అక్షర ఏజెన్సీ పేరుతో లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు బుక్కులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article