Breaking News

19న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19వ తేదీ శనివారం నిజామాబాద్‌ నగరంలోని అన్ని విద్యుత్‌ ఉపకేంద్రాల వద్ద నెలవారి మరమ్మతులు నిర్వహిస్తున్నట్టు ఏ.డి.ఇ. అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మరమ్మతుల కారణంగా విద్యుత్‌ సరఫరాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article