Breaking News

బిజెవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోడి 70వ జన్మదినం సందర్భంగా జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా పార్టీ పిలుపుమేరకు సేవా సప్తాహ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇందూరు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో బస్వ గార్డెన్‌ మరియు శ్రీరామ గార్డెన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు.

భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనర్సయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article