Breaking News

అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్‌ బియ్యం పట్టివేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్కు ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దాడులు నిర్వహించి మాణిక్‌ బండార్‌ చౌరస్తా వద్ద 250 క్వింటాళ్ళ పిడిఎస్‌ బియ్యం రవాణా చేస్తున్న 2 ఐచర్‌ వాహనాలను మరియు డ్రైవర్‌ని పట్టుకొని మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article