Breaking News

Daily Archives: September 25, 2020

‘బాలు’ అస్తమయం…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ పి. బాలసుబ్రహ్మణ్యం (జననం 1946, జూన్‌ 4) గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన ఉత్తర ఆర్కాడు జిల్లా (ప్రస్తుత తిరువళ్ళూరు జిల్లా) లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి హరికథా ...

Read More »

అక్టోబర్‌ 10న క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాన్సర్‌ అవగాహన పోస్టర్‌ రిలీజ్‌ చేసిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో క్యాన్సర్‌ అవగాహనపై పోస్టర్‌ రిలీజ్‌ చేసిన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ మరియు అపోలో హాస్పిటల్‌ వారు క్యాన్సర్‌ అవగాహన ప్రోగ్రాం అక్టోబర్‌ 10వ తేదీన నిర్వహించనున్నారని, ఫ్రీ రిజిస్ట్రేషన్‌, క్యాన్సర్‌ను దూరంగా ఉంచడం కోసం లైఫ్‌స్టైల్‌ మాడిఫికేషన్‌ కోసం ఎక్సర్సైజ్‌, మంచి ఫుడ్‌ తీసుకోవడం అందులో భాగంగా 10 ...

Read More »

వీధి విక్రయదారులకు లోన్స్‌ ఆపొద్దు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి విక్రయ దారులకు బ్యాంకు లోన్స్‌పై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మాట్లాడుతూ వీధి విక్రయదారులకు లోన్స్‌ ఆపరాదని, ప్రతి ఒక్కరికి సోమవారం వరకు సాంక్షన్‌ అయ్యేలా చూడాలని, అక్టోబర్‌ రెండవ వారం మెప్మా ద్వారా నిజామాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం ఐడెంటిఫై చేసిన 7 వేల 754 మంది, బోధన్‌లో ఐడెంటిఫై చేసిన ...

Read More »

స్వచ్ఛ గాలి కోసమే ప్రకృతి వనాలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛమైన గాలి కోసమే పల్లె ప్రకతి వనంలను ఏర్పాటు చేయడం జరిగిందని డిఆర్డివో పీడీ చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన పల్లె ప్రకతి వనంలో మొక్కలు పరిశీలించారు. మొక్కలకు మధ్యలో ఖాళీ స్థలంలో మరి కొన్ని మొక్కలు నాటాలన్నారు. ప్రతి మొక్కకు రెండు ఫీట్ల ఒక మొక్క నాటాలని సూచించారు. పల్లె ప్రకతి వనంలో నాటిన ప్రతి ఒక్క మొక్క సంరక్షణ పకడ్బందీగా ...

Read More »

పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. బాన్సువాడ మండలం కోనాపూర్‌లో శుక్రవారం పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పల్లె ప్రకతి వనంలో నాలుగు వేల మొక్కలు ఉండే విధంగా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని సూచించారు. రైతు వేదిక భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని పేర్కొన్నారు. పిట్లం మండలం కుర్తి గ్రామంలో రైస్‌ మిల్లు ను పరిశీలించారు. ...

Read More »

లక్ష్యానికి అనుగుణంగా తయారుచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకతి వనాలతో గ్రామీణ ప్రజలకు మానసిక ప్రశాంతత లభిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సదాశివనగర్‌, గాంధారి మండల కేంద్రాల్లోని పల్లె ప్రకతి వనాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు వీటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలితో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని చెప్పారు. ఈనెల 27లోగా రైతు వేదిక భవనాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సదాశివనగర్‌, గాంధారిలోని రైతు వేదిక ...

Read More »

కామర్స్‌ వెబినార్‌లో ప్రధానాంశాలు…

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎం. కాం (ఇ- కామర్స్‌) ఆధ్వర్యంలో ”వ్యాపార విశ్లేషణ (బిజినెస్‌ అనలటికిల్‌)” అనే అంశంపై శుక్రవారం ఉదయం అంతర్జాల సదస్సు (వెబినార్‌) నిర్వహించారు. వెబినార్‌ డైరెక్టర్‌, కామర్స్‌ విభాగపు అధ్యక్షులు, పాఠ్యప్రణాళిక చైర్మన్‌ డా.రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ కామర్స్‌ విభాగంలో మొదటి సెమిస్టర్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన వ్యాపార విశ్లేషణ అనే కోర్సుపై అవగాహన కల్పించడానికి వెబినార్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వ్యాపార విశ్లేషణ అంటే వ్యాపార డాటాను సేకరించడం, క్రమబద్దికరించడం, ...

Read More »

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, కోవిడ్‌ సందర్భంగా చాలామంది పట్టణాలలో ఉన్నవారు గ్రామాలకు రావడం జరిగిందని, పట్టణాలలో ఉపాధి కోల్పోయి గ్రామాలకు రావడం జరిగిందని, గ్రామ సర్పంచ్‌, గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ మీ మీ గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ప్రతిరోజు, ...

Read More »

పంట వ్యర్థాలను మొక్కలకు దూరంగా అంటించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లకు ఇరువైపుల దగ్గరగా ఉన్న పొలాల రైతులు పొలం గట్టు రోడ్డుకు దగ్గర ఉన్న గట్లపై పంటలకు సంబంధించిన గడ్డిగాని చెత్తగాని అంటించరాదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రైతు సోదరులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. వానకాలం పంట కోతలకు వెళుతున్నామని, రానున్న 30 నుండి 45 రోజులలో పంట కోతకు వస్తుందని, ప్రతిసారి హరిత హారంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల మొక్కలు ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయంగా చెక్కులు మంజూరు చేయించారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన రాజనర్సుకి 24 వేలు, సిరికొండ మండల కేంద్రానికి చెందిన నాగమణికి 19 వేల 500 చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు ...

Read More »