తెరాసలోకి ఎంపిటిసి పార్వతి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జహీరాబాద్‌ ఎంపీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మండల అడివిలింగాల ఎంపీటీసీ బత్తుల పార్వతి కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాస పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎంపీ బి.బి పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సమక్షంలో కండువాలతో ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌ నాయక్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ మత్తమాల-ప్రశాంత్‌ గౌడ్‌, అదిమూలం సతీష్‌, నాగం సురేందర్‌, శివగౌడ్‌ ఉన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article