Breaking News

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 43 ర్యాపిడ్‌ టెస్టులు చేయగా మాగి షుగర్‌ ఫ్యాక్టరీలో ఇద్దరు, అచ్చంపేట్‌ గ్రామంలో నలుగురికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్య అధికారి రాధాకిషన్‌ తెలిపారు.

ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌ లు ధరించాలన్నారు. లక్షణాలున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి తెలిపారు.

నిజాంసాగర్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసులు 238

కరోనాను జయించిన వారు.189

కరోన చికిత్స పొందుతున్నవారు 47

మొత్తం మరణలు 2

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article