Breaking News

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

సి నారాయణ రెడ్డి పరిశీలించారు.

గురువారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మెటీరియల్‌, బ్యాలెట్‌ పేపర్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ తదితర ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్‌ వెంట అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఏవో సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు ...

Comment on the article