Breaking News

అధికారులకు సమాచారం తెలపాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పురపాలక సంఘ ఛైర్‌ పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, కౌన్సిల్‌ సభ్యులు, కో-ఆప్షన్‌ సభ్యులకు ఫోన్‌ ద్వారా కమీషనర్‌ యం.సిపల్‌ సమాచారం అందించారు.

గురువారం ఉదయం ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశానుసారంగా కామారెడ్డి పట్టణంలో గల ఇంటి యజమానులకు వ్యవసాయేతర భూములు మరియు ఆస్తి యొక్క వివరాలు ఇంటింటికి వచ్చు అధికారులకు సమాచారాన్ని తెలియపరచవలసిందిగా కౌన్సిల్‌ సభ్యులకు ఫోన్‌ ద్వారా తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌.ఐ జానయ్య, మునిసిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు ...

Comment on the article