కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయేతర భూములు, నిర్మాణం డేటా ఎంట్రీ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్రే అధికారులకు సూచించారు శుక్రవారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గూడెం గ్రామంలో జరుగుతున్న వ్యవసాయేతర భూములు, నిర్మాణాల వివరాలను యాప్ ద్వారా డేటా ఎంట్రీ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కొలతల వివరాలను పకడ్బందీగా నిర్వహించి వెంటనే యాప్ ద్వారా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ...
Read More »Daily Archives: October 2, 2020
వేగంగా పరీక్షలు జరిపేందుకే ల్యాబ్…
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ వైరాలజీ ల్యాబ్‌తో పాటుగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ జిల్లా ప్రజలకు అవసరమని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. లేబరేటరీ డయాగ్నస్టిక్ సర్వీసెస్ వల్ల హాస్పిటల్లో రోగులకు ఫాస్ట్‌గా పరీక్షలు జరగాలని ప్రభుత్వం పంపించడం జరిగిందని, భవనం కూడా ...
Read More »557 సెంటర్లలో కొనుగోలుకు ఏర్పాట్లు
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో వరి ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ 7 వ తేదీ నుండి ప్రారంభించాలని, అందుకు ధాన్యం సేకరణ కేంద్రాలు రెడీ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ఏర్పాట్లను అధికారులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం టార్గెట్‌గా పెట్టుకున్నామని ...
Read More »ప్లాస్మాదానం చేసి ప్రాణాలు కాపాడారు
కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి చెందిన మహిళకు బి పాజిటివ్ ప్లాస్మా కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు ను సంప్రదించారు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పంతులు శ్రీనివాస్ మానవత దక్పథంతో బి పాజిటివ్ ప్లాస్మాను శ్రీకర వైద్యశాలలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ప్లాస్మా అందజేసి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవసరమైన ప్లాస్మా కావాలంటే 9492874006 కు సంప్రదించాలని ...
Read More »బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలు అభివద్ధి చెందినప్పుడే దేశం అభివద్ధి చెందుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తి మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహానికి, తిలక్ గార్డెన్ దగ్గర లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహానికి పూల మాలలు సమర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మహాత్మ గాంధీ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చేసిన కషి అందరికీ తెలుసన్నారు. ...
Read More »