Breaking News

Daily Archives: October 5, 2020

తగ్గిన ఇన్‌ ఫ్లో

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ ఫ్లో తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం సాయంత్రానికి 324 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో మాత్రమే వస్తున్నట్లు ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1397.85 అడుగులు (9.188 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్ట్‌లోకి 682 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్ట్‌ ...

Read More »

సర్వే పక్కాగా చేపట్టాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయేతర భూముల సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. కామారెడ్డి మండలం గరుగుల్‌, కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్వే పనులను సోమవారం పరిశీలించారు. ప్రతి ఇంటిని కొలతలు చేసి, ఆధార్‌ నెంబర్‌, ఇంటి విస్తీర్ణం నమోదు చేయాలని సూచించారు. ఆస్తుల వివరాల నమోదులో తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని పేర్కొన్నారు. గరుగుల్‌ స్వర్గ రథము వాహనమును పరిశీలించారు. కార్యక్రమంలో డిపిఓ నరేష్‌ కుమార్‌, ...

Read More »

పొరపాట్లు జరగకుండా లక్ష్యాలు సాధించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 8 లోగా వ్యవసాయేతర భూములు, ఇండ్ల వివరాలు నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఓలు, డివిజనల్‌ పిఓ, ఎంపిలతో వ్యవసాయేతర భూములు, ఇండ్ల వివరాల నమోదు కార్యక్రమాన్ని సమీక్షించారు. ఇండ్ల కొలతలకు సంబంధించి గతంలోని రికార్డులను ప్రస్తుత రికార్డులను పరిశీలించి ఆన్‌లైన్‌ చేయాలని తెలిపారు. డివిజనల్‌, మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, ...

Read More »

పోస్టల్‌ బ్యాలెట్‌ వీరు ఉపయోగించుకోవచ్చు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్‌ శిక్షణను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. సోమవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్సర్వర్లకు ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ శిక్షణలో పాల్గొని జిల్లా కలెక్టర్‌ పలు సూచనలు, ఆదేశాలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కొరకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవడానికి 48 గంటల ముందు వరకు అనగా 7 ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 19 ఫిర్యాదులు

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జనహిత భవన్‌లో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా 19 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి స్వీకరించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలు సత్వరమే పరిష్కరించాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ 9, జిల్లా పంచాయితీ కార్యాలయము 1, జిల్లా వ్యవసాయ శాఖ 2, జిల్లా విద్యాశాఖ ఒకటి చొప్పున ఫిర్యాదులు ...

Read More »

సమస్యల పరిష్కారానికై పోరాడుదాం

బోధన్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల వేతనాల అగ్రిమెంట్‌ 2020 మే నెలతో ముగిసిందని, నూతన అగ్రిమెంట్‌కై యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) తరుపున డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చామని, అయినా బీడీ యజమానులు చర్చలు జరిపి వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ మండిపడ్డారు. సోమవారం చందూర్‌ మండల కేంద్రంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల వేతనాల పెంపుదల సమస్యతో పాటు ...

Read More »

దోస్త్‌ మూడవ ఫేస్‌ ప్రవేశాలు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో వివిధ దశల వారిగా దోస్త్‌ ప్రక్రియ జరుగుతున్న విషయం విదితమే. సోమవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో దోస్త్‌ ప్రవేశాల కోసం మూడవ ఫేస్‌ ప్రక్రియ చేపట్టామని డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డా. బాలకిషన్‌ తెలిపారు. ఇందులో ప్రత్యేక సీట్ల కేటాయింపులో భాగంగా అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ఎన్‌.సి.సి.లో ఆరుగురు, సి.ఎ.పి.లో ఒకరు, పి.హెచ్‌.సి. (దివ్యాంగులు) లో ఒకరికి ప్రవేశాలు లభించాయని ఆయన ...

Read More »

పిఎం మోడీతో జ‌గ‌న్ బేటీ…

– మంత్రి వర్గంలో చోటు – మోడీతో భేటీకేనా జగన్‌ ఢిల్లీలో పాగా – ఏ క్షణాన్నైనా కేంద్రంలో అనూహ్య పరిణామాలు – ఇదే సమయంలో బిజెపి కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు హైదరాబాద్‌, అక్టోబ‌ర్ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన, ప్రభావ శీలమైన వ్యవసాయ రంగంలో సమూల మార్పుల కొరకు తీసుకువచ్చిన చట్టాలు రాజ్యసభను దాటి, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయమై పంజాబ్‌, ...

Read More »