హైదరాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కోరారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా తెలంగాణ చైతన్యాన్ని, టిఆర్ఎస్ పార్టీ ...
Read More »Daily Archives: October 6, 2020
ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల అధికారుల సమీక్ష
నిజామాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి రెవిన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై రెండు జిల్లాలకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీ జరిగే పోలింగ్‌పై రెవిన్యూ మరియు పోలీస్ అధికారులతో కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 9వ తేదీ జరిగే రెండు జిల్లాలకు సంబంధించి ...
Read More »సందేహాలు… సమాధానాలు…
నిజామాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌పై ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలు.. వాటికి సమాధానాలు ఇలా ఉన్నాయి… ఆన్లైన్ చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి? ఎంత ఫీజులి లికట్టాలి? ఇంటిని ఆన్లైన్ చేసుకోవడానికి ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకొంటారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిపన్ను, నల్లా పన్ను మొదలైనవి బకాయి ఉంటే వాటిని చెల్లిస్తే సరిపోతుంది. ఆన్లైన్ కోసం ఎలాంటి ...
Read More »వృద్ధురాలికి రక్తదానం…
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బాసం లక్ష్మి 98 సంవత్సరాల వద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఏ నెగటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. తాడ్వాయి మండలానికి చెందిన అచ్యుత్ రెడ్డి సహకారంతో సకాలంలో అందజేసిన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ పదివేల మందిలో కేవలం మూడు వందల మందికి మాత్రమే ఏ నెగిటివ్ రక్తం ...
Read More »