Breaking News

కామారెడ్డి జిల్లా బాధ్యులు వీరే…

కామారెడ్డి, అక్టోబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీ యువజన విభాగంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించిన కాముని సుదర్శన్‌ నేతని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా, జడల రజినీకాంత్‌ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షులు ఆర్‌.కష్ణయ్య హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో నియమించారు.

ఈ సందర్భంగా నూతనంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో జిల్లా అధ్యక్షులుగా నియామకం పొందిన కాముని సుదర్శన్‌ మాట్లాడుతూ యువజన విభాగంలో తన సేవలు గుర్తించి, తనపై నమ్మకంతో సంక్షేమ (పెద్ద సంఘం) లో జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌. కష్ణయ్యకి, రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

బీసీల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం కషి చేస్తానని, జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి కషి చేస్తామని తెలిపారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article