Breaking News

ఉద్యమ సమయంలో అండగా నిలిచారు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

రాజకీయ నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా పాశ్వాన్‌కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్‌ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Check Also

పిఎం మోడీతో జ‌గ‌న్ బేటీ…

– మంత్రి వర్గంలో చోటు – మోడీతో భేటీకేనా జగన్‌ ఢిల్లీలో పాగా – ఏ క్షణాన్నైనా కేంద్రంలో అనూహ్య ...

Comment on the article