Breaking News

కామారెడ్డిలో విషాదం

కామారెడ్డి, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా టెక్రియల్‌ శివారులోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో శుక్రవారం యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామరెడ్డి పట్టణానికి చెందిన శ్యామ్‌ అనే యువకుడు మహాలక్ష్మి ఆటోమొబైల్స్‌లో సెల్స్‌ మెన్‌గా పనిచేస్తునాడు.

మతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెరువులో దూకి ఎంధుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article