Breaking News

Daily Archives: October 13, 2020

రక్తదానం చేసిన బ్లడ్‌ బ్యాంకు టెక్నీషియన్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిసింహ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై రామారెడ్డికి చెందిన మల్లవ్వకు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వి.టి. ఠాగూర్‌ బ్లడ్‌ బ్యాంకు టెక్నీషియన్‌ ఏసుగౌడ్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడినట్టు నిర్వాహకుడు బాలు తెలిపారు. గతంలో చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితులలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో ...

Read More »

నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌కి గోల్డ్‌ మెడల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహదయుడు, సజ్జనుడు, స్నేహశీలి, గాయకుడు, సంగీతాభిమాని, మదుభాషి అన్నిటికీ మించి మానవత్వమున్న మంచిమనిషి డాక్టర్‌ నీలి రామచందర్‌, గౌరవ చైర్మన్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి, నిజామాబాద్‌ జిల్లా శాఖకి 2017-18 సంవత్సరానికి గాను, ఆయన రెండు దశాబ్దాలుగా చేపట్టిన సేవా కార్యక్రమాలకు గాను ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి, నేషనల్‌ హెడ్‌ క్వార్టర్‌ వారిచే జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్స్‌ గోల్డ్‌ మెడల్‌ ఇవ్వడం ఎంతగానో సంతోషకరమని జిల్లా పాలనాధికారి మరియు రెడ్‌ ...

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్‌) మరియు ఎడ్యుకేషన్‌ కోర్సులకు చెందిన బిఎడ్‌, ఎంఎడ్‌ మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు జరిగిన డిగ్రీ చివరి (ఆరవ) సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 6689 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 6372 హాజరు, ...

Read More »

ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తి మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం రామారెడ్డి శివారు గొల్లపల్లి గేట్‌ సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బొల్తాకొట్టిన క్రమంలో డ్రైవర్‌ మాచారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన బాబాగౌడ్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడేమతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More »

వర్షానికి ట్రీగార్డులు పడిపోయాయి – సరిచేయించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దసరాకు రైతు వేదికలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా రైతు వేదికలు, పల్లె ప్రకతి వనాలు, గ్రామ పంచాయతీ నర్సరీలు, హరితహారం, హౌస్‌ హోల్డ్‌ సర్వేపై డివిజన్‌ మరియు మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హరితహారం, శానిటేషన్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లో లేబర్‌ మెయింటెనేన్స్‌ 12 శాతం ఉందని ఇంకా పెంచాలన్నారు. ఏవిన్యూ ప్లాంటేషన్‌ ఆడిట్‌ ...

Read More »

31 వరకు సాదాబైనామా చేసుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలలో సాదాబైనామా కలిగిన వారు దరఖాస్తు చేసుకునేలా గ్రామ సభల ఏర్పాటుతో అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆర్‌డిఓ తహశీలుదార్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్‌డిఓ, తహశీలుదార్లతో సాదాబైనామా నిర్వహణ పట్ల సమీక్షించారు. ప్రభుత్వం ఈ నెల 31 వ తేదీ వరకు సాదాబైనామా చేసుకునే గడువు ఏర్పాటు చేసినందున, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌, డిప్యూటీ తహశీల్దార్ల ద్వారా గడువు విషయాన్ని, సాదాబైనామా దరఖాస్తు చేసుకునే విధానాన్ని గ్రామాల్లో టామ్‌ ...

Read More »

పనుల్లో వేగం పెంచాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా ఆర్మూర్‌ మండలం ఫతేపూర్‌ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికను పరిశీలించారు. పనిలో వేగం పెంచాలని దసరా కన్నా ముందే పూర్తిచేయాలన్నారు. పల్లె ప్రకతి వనం పరిశీలించారు. డెన్స్‌ ప్లాంటేషన్‌ బాగుందని సర్పంచ్‌ను అభినందించారు. పంచాయతీ సెక్రెటరీ హోమ్‌ సర్వే త్వరగా పూర్తిచేయాలని, వ్యవసాయ భూమికి ఏ విధంగా పాసుబుక్‌ ఉంటుందో, ఇంటికి కూడా అదే విధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మి, ...

Read More »

దసరా కంటే ముందే పూర్తిచేయాలి

నందిపేట్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం డొంకేశ్వర్‌ గ్రామం రైతు వేదికలను దసరా కన్నా ముందే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్‌ పర్యటనలో భాగంగా ఆకస్మికంగా నందిపేట మండలం, డొంకేఫశ్వర్‌ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికను సందర్శించారు. దసరా కన్నా ముందే పూర్తిచేయాలని పంచాయతీ రాజ్‌ సహాయ ఇంజినీర్‌ను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 106 రైతు వేదికలకు గాను 70 రైతు వేదికలు పూర్తి అయినాయని, మిగతావి ...

Read More »

భక్తులకు విజ్ఞప్తి…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లాలోని తుల్జాపూర్‌ భవానీ మాత అమ్మవారి గుడిలో దసరా నవరాత్రులు ఈ నెల 17వ తేదీ నుండి నవంబర్‌ 1 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తుల్జా భవానీ టెంఫుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మరియు ఉస్మానాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవరాత్రుల సందర్బంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలనుండి అమ్మవారి దర్శనానికి వస్తుంటారని, కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం నవరాత్రి వేడుకలు ...

Read More »