Breaking News

మంజీరా నదికి స్పీకర్‌ పూజలు

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద మంజీరా నదికి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ప్రత్యేక హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. వర్షాకాలం కావడంతో ఎగువ నుండి వస్తున్న వరదతో నది నిండు కుండలా మారింది.

కార్యక్రమంలో జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ షిండే, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, కామారెడ్డి జిల్లా జడ్పి చైర్మన్‌ ధఫేదార్‌ శోభా రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం ...

Comment on the article